రేపు పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

73చూసినవారు
రేపు పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురం ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. జులై 1 అంటే రేపటి నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బిజీగా ఉండనున్నారు. 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశంలో పాల్గొంటారు. ఇక ఈ నెల 2న కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

సంబంధిత పోస్ట్