'ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఢీ అంటే ఢీ అనేలా ఉండాలి'

77చూసినవారు
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఢీ అంటే ఢీ అనేలా ఉండాలి'
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతలకు కీలక సూచనలు చేశారు. 'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లోంచి హీరోలు, నాయకులు పుడతారు. మన పార్టీకి అండగా నిలిచిన వారికి భవిష్యత్తులో కీలక పదవులు ఇస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఢీ అంటే ఢీ అనేలా సిద్ధంగా ఉండాలి' అని జగన్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్