కారులో దూరిన పాము.. షాకింగ్ వీడియో

79చూసినవారు
వాహనాలు తీసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచింది. కొన్నిసార్లు మనకు తెలియని అపాయాలు పొంచి ఉంటాయి. తాజాగా ఓ కారులో పాము దాక్కొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కారు డోర్ తెరవగా సీటు సందులో ఓ పాము ఉండడం గమనించాడు. దానిని గమనించకపోయినట్లయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్