మద్యం దుకాణాల దరఖాస్తులు 50 వేలు దాటాయని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిని ఎంకె మీనా తెలిపారు. ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. మద్యం షాపుల దరఖాస్తుకు ఈ నెల 11 వరకు గడుపు ఉన్నట్లు మరోసారి తెలిపారు. ఈ నెల 14న కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ ప్రక్రియతో పాటు కేటాయింపు ఉంటుందని మీనా తెలిపారు.