విజయవాడ నుంచి న్యూయార్క్‌కి డైరెక్ట్ ఫ్లైట్!

54చూసినవారు
విజయవాడ నుంచి న్యూయార్క్‌కి డైరెక్ట్ ఫ్లైట్!
ఏపీలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుతో పాటుగా ప్రముఖ నగరాలకు సర్వీసులను పెంచేలా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కొత్తగా ఏడు విమానాశ్రయాలు ఏపీలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అదే సమయంలో గన్నవరం నుంచి నేరుగా న్యూయార్క్‌కు 2029 నాటి క‌ల్లా విమాన సర్వీసుల ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. తాజాగా జరిగిన ఏయిర్ పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనపైన కేంద్ర మంత్రి చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్