ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఇది ప్రమాదం కాదని, తాను ఆత్మహ్మత్య చేసుకోవాలనే ఇలా చేశానని మాధురి చెబుతున్నారు. వాణి చేసే ఆరోపణలు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. వైద్యులు చికిత్స చేస్తుంటే తనకి బ్రతకాలని లేదని ట్రీట్మెంట్ వద్దని మాధురి చెబుతున్నట్లు తెలుస్తోంది.