దువ్వాడ సంచలన వ్యాఖ్యలు

53చూసినవారు
దువ్వాడ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నెల 6న ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తయిందని, ఇల్లు తనదేనని, దువ్వాడ శ్రీనివాస్‌ది కాదని మాధురి తెలిపారు. తన ఇష్టపూర్వకంగా మాధురికి ఇంటిని రాసిచ్చినట్లు దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధురి తనకు రూ.2 కోట్లు ఇచ్చిందని, ఆ డబ్బులతోనే ఇంటిని నిర్మించినట్లు తెలిపారు. తన దగ్గర డబ్బులు లేవని, అందుకే మాధురికి ఇంటిని రాసిచ్చానని దువ్వాడ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you