అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీపై బిగ్ అప్‌డేట్ (VIDEO)

60చూసినవారు
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ తాజాగా దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు రాజమౌళి కూడా టచ్ చేయని జానర్‌లో ఆ సినిమా ఉంటుందని వెల్లడించారు. దేశంలోనే అలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్