లంచ్ బ్రేక్.. భారత్ స్కోరు ఎంతంటే

588చూసినవారు
లంచ్ బ్రేక్.. భారత్ స్కోరు ఎంతంటే
పూణే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు తేలిపోయారు. లంచ్ సమయానికి టీం ఇండియా 7 వికెట్లు కోల్పోయి 107 రన్స్ మాత్రమే చేసింది. జైస్వాల్ (30), గిల్(30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రోహిత్(0), కోహ్లి(1), పంత్ (18), సర్ఫరాజ్ (11), అశ్విన్ (4) నిరాశపరిచారు. క్రీజులో జడేజా(11), సుందర్ (2) ఉండగా భారత్ ఇంకా 152 రన్స్ వెనుకబడి ఉంది. శాంట్నర్ 4, ఫిలిప్స్ 2 వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్