కూటమి అభ్యర్థి ముప్పిడి ఇంటింటి ప్రచారం

70చూసినవారు
కూటమి అభ్యర్థి ముప్పిడి ఇంటింటి ప్రచారం
కొవ్వూరు మండలం ఆరికరేవుల గ్రామంలో శనివారం కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని చెబుతూ ఓట్లు అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్