నామినేషన్ దాఖలు చేసిన కొవ్వూరు టిడీపీ ఉమ్మడి అభ్యర్థి

82చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం కొవ్వూరు ఆర్డీవో కార్యలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు. తొలుత కొవ్వూరు మెరకవీధి విఘ్నేశ్వర ఆలయం నుండి ర్యాిలీగా తరలి వెళ్లారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్