తాళ్లపూడి మండలం రావూరుపాడు, మలకపల్లి గ్రామాల్లో ఉదయం 8. 30 నుంచి మధ్యాహ్నం 1. 30 వరకు సరఫరా ఉండదని ఏఈ వెంకట్రావు తెలిపారు. ప్రక్కిలంక ఉపకేంద్రం పరిధిలో పైడిమెట్ట ఎత్తిపోతల పథకానికి సంబంధించి 11 కేవీ ఫీడరు విద్యుత్తు సరఫరా నిలుస్తుందన్నారు. కలవలపల్లిలో శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరా నిలిపేస్తున్నట్లు ఈఈ బి. వీరభద్రరావు తెలిపారు.