కొవ్వూరులో తలారి వెంకట్రావ్ ఎన్నికల ప్రచారం

62చూసినవారు
కుల, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందజేసామని కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావ్ అన్నారు. ఈ మేరకు శనివారం కొవ్వూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావ్ ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం తలారి వెంకట్రావ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలపాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్