ఆర్డీవో కార్యాలయంలో జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే

52చూసినవారు
ఆర్డీవో కార్యాలయంలో జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే
78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే స్వీట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు.

సంబంధిత పోస్ట్