వైయస్సార్ కు మాజీ ఎమ్మెల్యే నివాళి

77చూసినవారు
నిడదవోలు పట్టణంలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలలో మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జోహార్ వైయస్సార్ జోహార్ వైయస్సార్ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్