సగ్గుబియ్యం, గోధుమలతో సర్వేపల్లి చిత్రం

77చూసినవారు
సగ్గుబియ్యం, గోధుమలతో సర్వేపల్లి చిత్రం
తూ. గో జిల్లాలోని నిడదవోలుకు చెందిన విద్యార్థి కుంచాల తపస్వి రెడ్డి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని
భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రాన్ని సగ్గుబియ్యం, గోధుమలతో బుధవారం తయారు చేశాడు. ఇందుకోసం అరకేజీ సగ్గుబియ్యం, పావు కేజీ గోధుమలను ఉపయోగించాడు. తపస్విరెడ్డి ఈ చిత్రాన్ని మూడు గంటలపాటు శ్రమించి తయారు చేయడంతో పలువురు ప్రత్యేకంగా అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్