నిడదవోలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

75చూసినవారు
నిడదవోలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నిడదవోలు ప్రభుత్వ పెన్షనర్స్ కార్యాలయం వద్ద మండల శాఖ అధ్యక్షులు బలగం అప్పారావు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి కీర్తి ఆంజనేయులు మాట్లాడతూ.. ఎందరో మహనీయులా త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక అని అన్నారు.

సంబంధిత పోస్ట్