బీఫామ్ అందుకున్న కందుల దుర్గేష్

54చూసినవారు
నిడదవోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం బీఫామ్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా విజయమే లక్ష్యంగా పని చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్