నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా: సీఎం జగన్

451478చూసినవారు
నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా: సీఎం జగన్
’వారి మోసాల నుంచి పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మేమంతా సిద్ధమే‘ అని గట్టిగా చెప్పండి అని సీఎం జగన్ అన్నారు. ’’వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్న, పేదవాడి భవిష్యత్తు బాగుండాలన్న, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్న, మన వ్యవసాయం మెరుగుపడాలన్న, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఒటు వేసి 175/175 అసెంబ్లీ, 25/25 ఎంపీ స్థానాలకు తగ్గటానికి వీలు లేదు. నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా‘‘ అని జగన్ అన్నారు.

సంబంధిత పోస్ట్