అడగకూడని ప్రశ్న అడిగా.. అందుకే బాబుకు కోసం: సీఎం జగన్

435684చూసినవారు
అడగకూడని ప్రశ్న అడిగా.. అందుకే బాబుకు కోసం: సీఎం జగన్
’’ఈ మధ్య చంద్రబాబుకు నా మీద కోపం ఎక్కువ వస్తుందని గమనించే ఉంటారు. శాపనార్ధాలు పెడుతుంటాడు, రాళ్లు వేయండి, అంతం చేయండి‘‘ అని అంటున్నారని సీఎం జగన్ అన్నారు. ’ఎందుకంటే చంద్రబాబుని అడగకూడని ప్రశ్న అడిగా, చెరువులో కొంగలా చేపలు తినేందుకు ఎదురు చూస్తున్నావేంటి అని అడిగా, నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే ఒక్క మంచి ఉందా. కానీ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చేది వెన్నుపోటు, మోసం, అబద్ధాలు, కుట్రలు‘ అని జగన్ అన్నారు.

సంబంధిత పోస్ట్