రాజమండ్రిలో భారీ వర్షం

73చూసినవారు
రాజమండ్రి లో మంగళవారం భారీ వర్షం పడింది ఉదయం సూర్యుడి వేడికి బగ్గుమన్న జనం మధ్యాహ్నం ఒంటి గంటకు వర్షం గంటసేపు దంచికొట్టి ప్రజల శరీరాని చల్లబరిచింది అలాగే డ్రైనేజీ లు నీట మునిగాయి.

సంబంధిత పోస్ట్