ధవళేశ్వరం అంగన్వాడీ కేంద్రం తనిఖీ

55చూసినవారు
ధవళేశ్వరం అంగన్వాడీ కేంద్రం తనిఖీ
అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ లకు, చిన్నారులకు తాగేందుకు వేడి మంచినీళ్లు ఇవ్వడం, వేడిగా ఉన్న ఆహారం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారన్నారని ప్రతి ఒక్కరూ కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు పాటించాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చెయ్యడం జరిగిందని తెలిపారు. అంగన్వాడీ కేందాన్ని ఎంపిడివో డి. శ్రీనివాస్ తో కలిసి తనిఖీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్