కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సరైన మార్గం: సునీత

80చూసినవారు
రాజమండ్రిలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం వద్ద జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సరైన మార్గమన్నారు. అనంతరం లబ్ధిదారులకు నగదు చెక్కులను అందజేశారు. గత ఏడాది లోక్ అదాలత్ ద్వారా రూ. 100 కోట్లను లబ్ధిదారులకు నష్టపరిహారంగా అందించామన్నారు.

సంబంధిత పోస్ట్