రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలి: సీపీఐ

65చూసినవారు
సీపీఐ తూ. గో జిల్లా జనరల్ బాడీ సందర్భంగా రాజమండ్రిలో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ తక్షణం పూర్తి చేయాలని, అసంఘటిత రంగ సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్