పారదర్శకతకు మారుపేరు కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే గోరంట్ల

69చూసినవారు
పారదర్శకతకు మారుపేరు కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే గోరంట్ల
గత ప్రభుత్వ మాదిరిగా చాటుమాటుగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం తమది కాదని ఎంతో పారదర్శకంగా గ్రామసభల ద్వారానే ప్రభుత్వ పాలన సాగుతుందని ఇదే పారదర్శకతకు నిదర్శనమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం కడియం మండలం వేమగిరిలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్