రాజమండ్రి: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం

72చూసినవారు
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తూ. గో. జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో భారతీయులకు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు కార్యక్రమాన్ని కలెక్టర్ రీజినల్ డిప్యూటీ మేనేజర్ విద్యాసాగర్ ఎక్కడ జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్