కడియపులంకలో ఆకట్టుకుంటున్న వన గణపతి వినాయకుడు

58చూసినవారు
కడియపులంకలో ఆకట్టుకుంటున్న వన గణపతి వినాయకుడు
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కడియం మండలంలోని కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో వన గణపతి వినాయకుడికి ప్రీతికరమైన, ఇష్టమైన, వెలగకాయలు, మారేడుకాయలను ఉపయోగించి వన గణపతి చిత్రాన్ని శుక్రవారం రూపాకల్పన చేశారు. వన గణపతి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని నర్సరీ అధినేత పెద సత్యనారాయణ అన్నారు. కాగా నర్సరీలో వన గణపతి ఆకృతి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్