తుని పట్టణ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

82చూసినవారు
తుని పట్టణంలోని (కు డా) నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తేటగుంట టిడిపి కార్యాలయంలో మంగళవారం టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రాజా బాబు కు డా, మున్సిపల్ అధికారులతో సమీక్ష మంగళవారం సమావేశం నిర్వహించారు. సుమారు 80 లక్షల వ్యయంతో హిందూ స్మశాన వాటిక, ఉప్పరగూడెం రోడ్లుకు రూ. 70 లక్షలతో సీసీ రోడ్లు పనులు చేపట్టనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్