తునిలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

68చూసినవారు
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా బుధవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేఖ పోరాట సమితి భారత్‌ బంద్‌‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సమితి ఆధ్వర్యంలో తునిలో బంద్ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆందోళన చేపట్టారు. డిపో నుంచి బస్సులు బయట రాకుండా అడ్డుకున్నారు. బంద్ నుంచి అంబులెన్స్‌లు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్