అమలాపురం నుంచి 37 ప్రత్యేక బస్సులు: డీఎం

67చూసినవారు
కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగకి వచ్చే ప్రయాణికుల కోసం అమలాపురం ఆర్టీసీ డిపోలోనూ 37 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డీఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అమలాపురం డిపోల నుంచి జనవరి 9 నుండి 12 వరకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంకు సంక్రాంతి స్పెషల్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు బస్సులు నడుపుతామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్