అల్లవరం: అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలి

69చూసినవారు
అల్లవరం: అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలి
సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అల్లవరం మండలానికి చెందిన కూటమి నేతలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ కూటమి నేతలపై వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, ఈ విధమైన పోస్టులు ఇతరులపై పెట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్