అమలాపురం: ఎస్ఐఐసీ బ్రాంచ్ ఆఫీసు వద్ద ఏజెంట్లు ధర్నా

82చూసినవారు
అమలాపురం ఎస్ఐసీ బ్రాంచి కార్యాలయం ఎదుట మంగళవారం సంస్థకు చెందిన ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. కొత్త పాలసీ నిబంధనలు ఏజెంట్లకు భారంగా మారాయని నిరసిస్తూ, ప్రీమియం రేట్లు యథావిధిగా ఉంచాలని, పాలసీదారులకు ఇచ్చే బోనస్ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. 17 రోజులుగా శాంతియుతంగా నిరసన చేపడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్