అమలాపురం: సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ ఎన్నిక

82చూసినవారు
గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్గా గుబ్బల శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా కరుటూరి నరసింహారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమలాపురం కలెక్టరేట్లో శనివారం ఎన్నికలు నిర్వహించారు. రాజోలు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, దేవ వరప్రసాద్, మాజీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నూతన కమిటీని అభినందించారు. పలువురు రైతులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్