అమలాపురం: జిల్లాలో లోవోల్టేజి సమస్య పరిష్కారానికి చర్యలు

61చూసినవారు
అమలాపురం: జిల్లాలో లోవోల్టేజి సమస్య పరిష్కారానికి చర్యలు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ సరఫరా విషయంలో లోవోల్టేజ్ సమస్యను అధిగమించి నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అయినవిల్లి విద్యుత్ సబ్ స్టేషన్ 64 టవర్ల ఏర్పాటుకు భూ సేకరణపై భూ యాజమాన్లతో సమావేశం నిర్వహించారు. భూముల విలువలపై ఆయన సమీక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్