వైద్యశిబిరంను పరిశీలించిన కలెక్టర్

51చూసినవారు
వైద్యశిబిరంను పరిశీలించిన కలెక్టర్
అమలాపురంలోని ఏరియా ఆసుపత్రి వద్ద స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ శిబిరం ఏర్పాటుచేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్