కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో చిక్కం హరిప్రసాద్ఇంటి వద్ద ఆవుకు గురువారం సర్జన్స్ డాక్టర్ రమేష్ మరియు డాక్టర్ రేవంత్ ఎంతో కష్టపడి ఆపరేషన్ చేసి దూడను బయటికి తీసారు. ఈ ఆపరేషన్ లో సచివాలయం సిబ్బంది ఏడీ సత్యనారాయణ, వెంకట రత్నం, కిరణ్ పాల్గొని ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినందుకు డాక్టర్స్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ వింత ఆవు దూడను చూడడానికి గ్రామంలోని ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు.