గోడిపాలెంలో అగ్నిప్రమాదం

574చూసినవారు
గోడిపాలెంలో అగ్నిప్రమాదం
అల్లవరం మండలం గోడిపాలెంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు ఆదివారం దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో 3 కుటుంబాల సభ్యులు సర్వం కోల్పోయారు. సర్పంచ్ తోట శ్రీదేవి, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్తినష్టాన్ని అంచనా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్