బీజేపీ ప్రభుత్వ విధానాలపై జిల్లా కేంద్రంలో నిరసన

76చూసినవారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆరోపించారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద సోమవారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం ఆధ్వర్యంలో నిర్వహించిన 'బ్లాక్ డే' నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అండగా నిలుస్తోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్