కోనసీమలో ముమ్మరంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

68చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో స్వచ్ఛతా హీ సేవా, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమరావతి నుంచి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అమలాపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జిల్లా అధికారులు హాజరయ్యారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ వివరాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్