అల్లవరంలో టిడిపి అభ్యర్థి ప్రచారం

52చూసినవారు
అల్లవరంలో టిడిపి అభ్యర్థి ప్రచారం
అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనందరావు అల్లవరం మండలం తాడికొన, గుడాల గ్రామాల్లో ఆదివారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వైసీపీ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అస్తవ్యస్త పాలన అంతమవుతుంది అన్నారు. టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్