బీజేపీ బి ఫామ్ అందుకున్న నల్లమిల్లి

546చూసినవారు
అనపర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థిపై సందిగ్ధత ఎట్టకేలకు తొలగింది. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మంగళవారం బీజేపీ అధిష్టానం బీఫాం అందజేసింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరిన ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర నాయకులు బీఫాం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్