చైన్ స్నాచింగ్ కేసును చేదించిన పోలీసులు

84చూసినవారు
అనపర్తి మండలం పీరారామచంద్రపురంలో ఈ నెల 2వ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ కేసును అనపర్తి పోలీసులు చేదించారు. ఈ సందర్భంగా మంగళవారం డీఎస్పీ కిషోర్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడు మరో మూడు కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని చోరీ చేసిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్