అంబాజీపేట: 9, 999 నిమ్మకాయలతో అలంకరణ

84చూసినవారు
అంబాజీపేట: 9, 999 నిమ్మకాయలతో అలంకరణ
అంబాజీపేట వీరభద్ర థియేటర్ సమీపంలోని విజయదుర్గాంబిక అమ్మవారికి శుక్రవారం 9, 999 నిమ్మకాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పి. గన్నవరానికి చెందిన సత్యనారాయణ, విజయకుమారి, రాంబాబు, దుర్గ దంపతులు నిమ్మకాయలను అమ్మవారికి సమర్పించారు. శ్రీవీణ శ్యామలాంబ సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలో లక్ష కుంకుమార్చనలో 200 మంది మహిళలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్