సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే జగన్ ను గెలిపించుకోవాలి: వనిత

1552చూసినవారు
నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో మంగళవారం గోపాలపురం మన ఆడపడుచు ఎన్నికల ప్రచార ర్యాలీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలన్న, ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు చేరాలన్న ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్