బెంగళూరులో పాస్టర్‌పై బీజేపీ నేత దాడి! నిజమెంత? (వీడియో)

77చూసినవారు
బెంగళూరులో పాస్టర్‌పై బీజేపీ నేత దాడి చేసిన వీడియో అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోలో నిజం ఎంత అని ఫ్యాక్ట్ చెక్ చేయగా.. అసలు విషయం వెల్లడైంది. ఆ వీడియోలో పాస్టర్‌పై దాడి జరిగిన మాట నిజమే కానీ, అది బెంగళూరులో మాత్రం జరగలేదు. దాదాపు ఆరేళ్ల కిందట తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని చర్చిలో జరిగిందని తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్