ఇస్రో C-C నాజిల్ పరీక్ష సక్సెస్

54చూసినవారు
ఇస్రో C-C నాజిల్ పరీక్ష సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో చరిత్రలో మరో విజయం నమోదు చేసుకుంది. రాకెట్ ఇంజిన్ టెక్నాలజీలో పురోగతిని సాధించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ద్వారా కార్బన్-కార్బన్ (C-C) నాజిల్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఇందులో థ్రస్ట్ లెవెల్స్, పేలోడ్ కెపాసిటీతో సహా రాకెట్ ఇంజన్ల క్లిష్టమైన పారామిటర్లను అభివృద్ధి చేసేందుకు సెట్ చేయబడిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్