జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శప్రాయం: మంత్రి వనిత

65చూసినవారు
బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర హోం శాఖ మంత్రి గోపాలపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు శుక్రవారం జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శప్రాయమని అన్నారు.

సంబంధిత పోస్ట్