నల్లజర్ల: పోలీసు అమరవీరుల దినోత్సవం

85చూసినవారు
నల్లజర్ల: పోలీసు అమరవీరుల దినోత్సవం
పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నల్లజర్ల పోలీస్ స్టేషన్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. నల్లజర్ల సీఐ నక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం సేవలు చేశారని చెప్పారు. వాళ్ల త్యాగ ఫలితాలను ప్రస్తుతం మనమంతా అనుభవిస్తున్నామని తెలిపారు. ఏటా వారి త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్