ఎర్రవరం లో వరుసగా ఢీ కొన్న 6 వాహనాలు....

234916చూసినవారు
ఆదివారం ఎర్రవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజమండ్రి నుంచి తుని వైపుకు వెళుతున్న ఆరు వాహనాలు ఎర్రవరంలో ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు మరమ్మత్తులు కారణంగా అక్కడ ఏర్పాటు చేసిన నిబంధనలు మరియు అతివేగంగా మొదటి వాహనం సడన్ బ్రేక్ వెయ్యడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్