కిర్లంపూడిలో అగ్నికి ఆహుతైన కూరగాయల దుకాణం

78చూసినవారు
కిర్లంపూడిలో అగ్నికి ఆహుతైన కూరగాయల దుకాణం
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో కూరగాయల షాపు దగ్ధమైయింది. అదే గ్రామానికి చెందిన వాకల సూరిబాబు కూరగాయల షాపు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిందని వాపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ దుకాణం లోని వస్తువులని అగ్నికి కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్